విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారికి అరుదైన గౌరవం

Rare tribute to Vizianagaram District SP Rajakumari
x

Vizianagaram District SP Rajakumari (file image) 

Highlights

విజయనగరం జిల్లా ప్రజలను కరోనా భారిన పడకుండా అప్రమత్తం చేయ్యడంతో పాటు వలస కూలీలను తరలించడంలో విశిష్ట సేవలందించిన విజయనగరం జిల్లా ఎస్పి రాజకుమారికి...

విజయనగరం జిల్లా ప్రజలను కరోనా భారిన పడకుండా అప్రమత్తం చేయ్యడంతో పాటు వలస కూలీలను తరలించడంలో విశిష్ట సేవలందించిన విజయనగరం జిల్లా ఎస్పి రాజకుమారికి అరుదైన గౌరవం దక్కింది. జాతీయ స్థాయిలో కోవిడ్ ఉమేన్ వారియర్ అవార్దును కేంద్ర మంత్రి జవదేకర్ చేతుల మీదుగా అందుకున్నారామే తనకు లబించిన ఈ గౌరవానికి విజయనగరం జిల్లా ప్రజలు అందించిన సహకారం వల్లే లబించిందంటున్న రాజకుమారి.

Show Full Article
Print Article
Next Story
More Stories