ఏపీలో BRS విస్తరణకు వేగంగా ఏర్పాట్లు
*విజయవాడ వేదికగా BRS రాష్ట్ర కార్యాలయం
ఏపీలో BRS విస్తరణకు వేగంగా ఏర్పాట్లు
AP: ఏపీలో BRS విస్తరణ సన్నాహాలు ఊపందుకున్నాయి. విజయవాడ వేదికగా BRS రాష్ట్ర కార్యాలయం ఏర్పాటుకు శరవేంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. జక్కంపూడి ఇన్నర్‌రింగ్ రోడ్డు హైవే సమీపంలోని 800 గజాల్లో BRS పార్టీ రాష్ట్ర కార్యాలయ నిర్మాణానికి మెటీరియల్ కూడా సమకూర్చారు. ఆపార్టీ ముఖ్యనేతలు ఇప్పటికే స్ధలాన్ని పరిశీలించారు. ఈనెల 18, 19 తేదీల్లో మంత్రులు తలసాని, జగదీష్‌రెడ్డి, పువ్వాడ అజయ్ స్థల పరిశీలన అనంతరం సీఎం కేసీఆర్ ఈ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలుస్తోంది.
Next Story




