Anakapalle: మూడు రాజధానులకు మద్దతుగా రిలే దీక్షలు

Anakapalle: మూడు రాజధానులకు మద్దతుగా రిలే దీక్షలు
x
Highlights

అనకాపల్లి: అనకాపల్లి పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు జాజుల రమేష్ ఆద్వర్యంలో ఒక్క రాజదాని వద్దు.. మూడు రాజదానులు ముద్దూ అను నినాదంలో బాగంగా ఏర్పాటు...

అనకాపల్లి: అనకాపల్లి పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు జాజుల రమేష్ ఆద్వర్యంలో ఒక్క రాజదాని వద్దు.. మూడు రాజదానులు ముద్దూ అను నినాదంలో బాగంగా ఏర్పాటు చేసిన రిలే నిరాహారదీక్ష కార్యక్రమంలో మహిళలు ఏ వీ రత్నకుమారి, మరిపల్లి శోభ,కర్రిమజ్జి అలివేలు, కొట్నాల పద్మా కుమారి, మోలు హేమలత, తదితరులు దీక్షలో కూర్చోవడం జరిగింది. వీరిని ముఖ్య అథిదులు రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్ కుమార్, పార్లమెంట్ పరిశీలకులు దాడి రత్నాకర్ పట్టణ అధ్యక్షులు మందపాటి జానకీ రామరాజు మహిళలలను దీక్షలో కూర్చోబెట్టి.

ఈ రోజు వైయస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న మూడు రాజదానుల నిర్ణయానికి మద్దతుగా దీక్షలో కూర్చున్న వారికి ధన్యవాదములు తెల్పుతూ. 13జిల్లాల అభివృద్ధి కోసం జగన్ ఆలోచన చేస్తుంటే, 29 గ్రామాల మరియు వారి అనుచరుల లబ్ది కోసం చంద్రబాబు పోరాటం చేస్తున్నారు అని, ఈ విధంగా చేస్తే మిగతా జిల్లాల ప్రజలు తిరుగుబాటు చేసి టీడీపీ వారిని తరిమి కొడతారనీ చెప్పడం జరిగింది.

ఈ కార్యక్రమంలో యువజన ప్రదాన కార్యదర్శి ఆళ్ళ ప్రవీణ్, సూరిశెట్టి రమణ అప్పారావు గైపూరి రాజు, మాజీ కౌన్సిలర్లు పలకా రాము, పెతకంశెట్టి జగన్మోహన్, కుండల రామకృష్ణ, బొడ్డేడ అప్పారావు, వేగి త్రినాద్, మళ్ళ రామచంద్ర రావు, కోణ ఉమ, రాయవరపు జోగిరాజు, కోల గణేష్, గంటా సముద్రాలు, ఆకుల సంతోష్, రేబాక ఇంద్ర, మహిళలు, నాయకులు, యూత్ తదితరులు పాల్గొనడం జరిగింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories