Rajdhani Express: రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెను ప్రమాదం

Rajdhani Express Missed A Big Risk
x

Rajdhani Express: రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెను ప్రమాదం

Highlights

Rajdhani Express: నిజాముద్దీన్ నుంచి చెన్నైకి వెళ్తుండగా చక్రాల మధ్య పొగలు

Rajdhani Express: నెల్లూరు రాజధాని ఎక్స్‌‌ప్రెస్‌కు ప్రమాదం తప్పింది. రైలు చక్రాల మధ్య రాపిడి ఏర్పడటంతో ఒక్కసారిగా పొగలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన లోకో పైలట్.... కావలి రైల్వేస్టేషన్‌లో రైలును ఆపేశారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంతో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. మరమ్మతుల అనంతరం రైలు కదిలింది. నిజాముద్దీన్ నుంచి చెన్నైకి వెళ్తుండగా కావలి సమీపంలో ఈ సంఘటన జరిగింది.

Show Full Article
Print Article
Next Story
More Stories