రైతును కలవరపెట్టిన వర్షం

నందివాడ మండలం జనార్ధనపురం పుట్టగుంట గ్రామాల్లో సాయంత్రం భారీ వర్షం కురిసింది.

S. Srikanth
Published on: 4 Dec 2019 9:21 AM IST
రైతును కలవరపెట్టిన వర్షం
X

గుడివాడ: నందివాడ మండలం జనార్ధనపురం పుట్టగుంట గ్రామాల్లో సాయంత్రం భారీ వర్షం పడడంతో ఆకాశం మేఘావృతమై మంగళవారం సాయంత్రం అకస్మాత్తుగా వర్షం కురవడంతో రైతులు ఉరుకులు పరుగులు పెట్టారు.

మండలంలోని వందలాది ఎకరాల్లో వరి పైరు కోసి అనాలా పైనే ఉంది వర్షంతో రోడ్ల వెంబడి ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది జనార్ధనపురం ప్రాంతాల్లో కొందరు చిరుజల్లులు పడుతున్న వరి కుప్పలు వేశారు రహదారి గుంతల్లో వర్షపు నీరు చేరి ప్రయాణికులకు మరింత గా ఇబ్బంది పెట్టాయి మట్టి రబ్బిష్ రోడ్డు బురదమయంగా మారి ఇబ్బంది పడ్డారు.

S. Srikanth

S. Srikanth

Next Story