Rain Alert: శ్రీకాకుళం జిల్లాలో మొదలైన చిరుజల్లులు

*బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వల్ల చినుకులు *భారీగా వర్షాలు పడే అవకాశాలున్నాయని అధికారుల హెచ్చరిక

Shilpa
Published on: 19 Nov 2021 1:45 PM IST
Rain Started in Srikakulam due to Low Pressure in Bay of Bengal
X

శ్రీకాకుళం జిల్లాలో మొదలైన చిరుజల్లులు(ఫైల్ ఫోటో)

Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వలన శ్రీకాకుళం జిల్లాలో చిరుజల్లులు మొదలయ్యాయి. ఇప్పటికే అధికారులు క్షేత్రస్ఠాయిలో పర్యటిస్తూ అటు రైతులను, ప్రజలను వర్షాలు బారీగా పడే అవకాశాలున్నాయని హెచ్చరికలు జారీ చేశారు.

Shilpa

Shilpa

Next Story