అమరావతి శాశ్వతం.. అడ్డంపడేవారు అశాశ్వతం - రఘురామ కృష్ణంరాజు

Raghu Rama Krishnam Raju: నేను ఎవరికీ భయపడను.. అందుకే ధైర్యంగా తిరుపతి వచ్చా

Sandeep Eggoju
Updated on: 17 Dec 2021 4:18 PM IST
Raghu Rama Krishnam Raju Comments on AP Capital Amaravati | AP News Telugu
X

ఎంపీ రఘురామ కృష్ణంరాజు హాట్‌ కామెంట్స్‌(ఫైల్-ఫోటో)

Raghu Rama Krishnam Raju: ఎంపీ రఘురామ కృష్ణంరాజు హాట్‌ కామెంట్స్‌ చేశారు. దామినేడులో జరిగేది దగాపడ్డ రైతుల సభ అని ఈ మహోద్యమ సభ తర్వాత మూడు రాజధానుల గురించి మాట్లాడేవారు ఉండరని అన్నారు. నూటికి నూరు శాతం అమరావతే రాజధానిగా ఉంటుందని అమరావతి శాశ్వతం అడ్డంపడేవారు అశాశ్వతమంటూ వ్యాఖ్యానించారు. తాను ఎవరికీ భయపడననన్న రఘురామ అందుకే ధైర్యంగా తిరుపతి వచ్చానన్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story