AP BJP: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో పురంధేశ్వరి టెలికాన్ఫరెన్స్

Purandeswari Teleconference with BJP State Executive Committee Members
x

AP BJP: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో పురంధేశ్వరి టెలికాన్ఫరెన్స్

Highlights

AP BJP: సార్వత్రిక ఎన్నికల కోసం రాష్ట్రంలో క్లస్టర్ల వారీగా.. కార్యక్రమాల్లో జాతీయ నేతలు హాజరవుతారు

AP BJP: ఏపీ బీజేపీ ఎన్నికలకు సమాయత్తం అవుతోంది. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో పురంధేశ్వరి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఎన్నికలకు నేతలంతా సన్నద్ధం కావాలని.. సార్వత్రిక ఎన్నికల కోసం రాష్ట్రంలో క్లస్టర్ల వారీగా.. కార్యక్రమాల్లో జాతీయ నేతలు హాజరుకానున్నట్లు పురంధేశ్వరి తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories