శ్రీకాకుళంలో బీజేపీ ప్రజాపోరు యాత్రలో పాల్గొన్న పురందేశ్వరి

Daggubati Purandeswari: ఎన్టీఆర్ మరణం తరువాతే హెల్త్ వర్సిటీ పేరు మార్చారు

Jyothi
Published on: 23 Sept 2022 5:29 PM IST
Purandeswari Participated in the BJP Praja Poru Yatra in Srikakulam
X

శ్రీకాకుళంలో బీజేపీ ప్రజాపోరు యాత్రలో పాల్గొన్న పురందేశ్వరి 

Daggubati Purandeswari: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి పేరు ఎందుకు మార్చాల్సి వచ్చిందో ప్రభుత్వం చెప్పాలని బీజేపీ జాతీయ కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి డిమాండ్ చేశారు. శ్రీకాకుళంలో ప్రజాపోరు యాత్రలో పాల్గొన్న పురందేశ్వరి 1986లో హెల్త్ యూనివర్సిటీని ప్రారంభించారని తెలిపారు. ఎన్టీఆర్ మరణం తరువాతే హెల్త్ యూనివర్సిటీకి పేరు పెట్టారని పురందేశ్వరి గుర్తు చేశారు.

Jyothi

Jyothi

Next Story