logo
ఆంధ్రప్రదేశ్

తిరుమలలో వైభవంగా పున్నమి గరుడసేవ

Punnami Garudaseva in Tirumala
X

తిరుమలలో వైభవంగా పున్నమి గరుడసేవ

Highlights

Tirupathi: గరుడ వాహనంపై తిరుమాడవీధుల్లో ఊరేగిన మలయప్పస్వామి

Tirupathi: తిరుమలలో పౌర్ణమి గరుడసేవ కన్నుల పండవగా సాగింది. తనకు అత్యంత ప్రీతిపాత్రడైన భక్తుడు గరుత్మంతుడిపై మలయప్పస్వామి తిరుమాడవీధుల్లో ఊరేగారు. పున్నమి వెలుగుల మధ్య లక్షలాదిగా తరలివచ్చిన భక్తులకు శ్రీవారు అభప్రధానం చేశారు. పౌర్ణమి రోజున గరుడవాహనంపై మలయప్పస్వామిని దర్శించుకుంటే సకల కోరికలు నెరవేరుతాయని. భక్తుల విశ్వాసం. మరోవైపు తిరుమల గిరులన్నీ భక్తులతో నిండిపోయాయి. లక్షలాదిగా భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచిచూస్తున్నారు. వరుస సెలవులు రావడంతో భక్తుల సంఖ్య భారీగా పెరిగిందని టీటీడీ అధికారులు చెబుతున్నారు.

Web TitlePunnami Garudaseva in Tirumala
Next Story