TTD: శ్రీవారి దర్శనానికి భక్తుల ఇబ్బందులు

Problems to Tirumala Devotees for Online Apply
x

తిరుమల ఆన్లైన్ టిక్కెట్ల కోసం భక్తుల ఇబ్బందులు (ఫైల్ ఇమేజ్)

Highlights

TTD: తిరుపతిలో నెట్‌సెంటర్ల చుట్టూ ప్రదక్షిణలు

TTD: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తిరుపతిలో నెట్‌సెంటర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం భక్తులు పడిగాపులు కాస్తున్నారు. దుకాణం తెరువకముందే షాపులు ఎదుట భక్తులు బారులు తీరారు. ప్రధానంగా పెరటాసి మాసంలో స్వామిదర్శనానికి భక్తులు ఆరాట పడుతుండటంతో శ్రీవారి భక్తులతో నెట్‌ సెంటర్లు నిండిపోయాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories