కర్నూలు జిల్లా ప్రమాద ఘటనపై ప్రధాని దిగ్ర్భాంతి

X
Highlights
* గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ట్వీట్
Sandeep Eggoju14 Feb 2021 6:31 AM GMT
ఈ ఘటనపై ప్రధాని మోడీ స్పందించారు. ప్రమాదం పై విచారణ వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదం విచారకమని.. ఈ విషాద సమయంలో ఆత్మీయులను కోల్పోయిన వారితో తన ఆలోచనలుంటాయిని ట్వీట్ చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ట్వీ్ట్‌లో ప్రధాని మోడీ పేర్కొన్నారు.
ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు. మరోవైపు మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం తరుపున 2లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. క్షత్రగాత్రులకు లక్ష రూపాయలు.. మెరుగైన వైద్యం అందించాలని సీఎం జగన్ ఆదేశించారు.
Web TitlePrime minister Modi reacts to Kurnool accident
Next Story