మంత్రుల కమిటీతో పీఆర్సీ సాధన సమితి భేటీ

PRC Meeting with Committee of Ministers
x

మంత్రుల కమిటీతో పీఆర్సీ సాధన సమితి భేటీ

Highlights

PRC Meeting: హెచ్‌ఆర్‌ఏ, జీతాల చెల్లింపు, పీఆర్సీ నివేదిక బహిర్గతంపై చర్చ హాజరైన మంత్రులు బుగ్గన, బొత్స, ప్రభుత్వ సలహాదారు సజ్జల.

PRC Meeting: మంత్రుల కమిటీతో పీఆర్సీ సాధన సమితి భేటీ అయింది. సెక్రటేరియట్‌లో మంత్రులతో ఉద్యోగ సంఘాల నేతలు సమావేశమయ్యారు. హెచ్‌ఆర్‌ఏ, జీతాల చెల్లింపు, పీఆర్సీ నివేదిక బహిర్గతంపై చర్చిస్తున్నారు. ఈ భేటీకి మంత్రులు బుగ్గన, బొత్స, ప్రభుత్వ సలహాదారు సజ్జల హాజరయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories