Top
logo

ప్రజావేదిక కూల్చివేత దాదాపు పూర్తి

ప్రజావేదిక కూల్చివేత దాదాపు పూర్తి
X
Highlights

ప్రజావేదిక కూల్చివేత దాదాపు పూర్తయ్యింది. పైకప్పు మినహా ప్రజావేదిక గోడలన్నీ కూల్చేశారు. ప్రజావేదికను...

ప్రజావేదిక కూల్చివేత దాదాపు పూర్తయ్యింది. పైకప్పు మినహా ప్రజావేదిక గోడలన్నీ కూల్చేశారు. ప్రజావేదికను కూల్చేందుకు 21 గంటల పాటు జేసీబీలు, గడ్డపారలతో కూలీలు శ్రమించారు. ఇనుప షీట్లు, గడ్డర్లు ఉండటంతో పైకప్పును కూల్చేందుకు వెల్డింగ్ అవసరముంటుంది. ప్రజావేదిక పైకప్పును తొలగించేందుకు వెల్డింగ్ యత్రాలను తెప్పిస్తున్నారు. రేపు సాయంత్రానికి పైకప్పును కూడా పూర్తిగా తీసేస్తామని సీఆర్డీఏ అధికారులు చెబుతున్నారు.


Next Story