Vizag: విశాఖ గీతం యూనివర్సిటీ దగ్గర ఉద్రిక్తత.. భారీగా మోహరించిన పోలీసులు

Police Security at Gitam University
x

Vizag: విశాఖ గీతం యూనివర్సిటీ దగ్గర ఉద్రిక్తత.. భారీగా మోహరించిన పోలీసులు

Highlights

Vizag: స్వాధీనం చేసుకునేందుకు ఫెన్సింగ్ వేసేందుకు సిద్ధమైన అధికారులు

Vizag: విశాఖ గీతం యూనివర్సిటీ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. గీతంలో 4.8 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకునేందుకు ఫెన్సింగ్ వేసేందుకు సిద్ధమయ్యారు అధికారులు. గీతం యూనివర్శిటీ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. యంత్రాలు, కంచె సామగ్రితో గీతంలోకి ఎంటరయ్యారు అధికారులు.

Show Full Article
Print Article
Next Story
More Stories