సీఎం రమేష్ ఇంట్లో పోలీసుల సోదాలు

సీఎం రమేష్ ఇంట్లో పోలీసుల సోదాలు
x
Highlights

ఏపీలో ఐటీ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. మొన్నమైదుకూరు టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ నేడు తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఇంటిపై...

ఏపీలో ఐటీ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. మొన్నమైదుకూరు టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ నేడు తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఇంటిపై పోలీసులు సోధాలు నిర్వహించారు. ఉదయం 6గంటలకే ఆయన ఇంటిలో పోలీసులు సోదాలు నిర్వహించినట్టు సమాచారం.

ఆయన ఇంట్లోనే కాకా ఇంటి పక్కన ఉన్న ఇళ్లలోనూ తనిఖీలు నిర్వహించినట్టు తెలుస్తోంది. కాగా సోదాలపై స్పందించిన సీఎం రమేష్.. తెలుగుదేశం పార్టీ మీద కుట్రతోనే తమపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. విజయసాయిరెడ్డి ఎలా చెబితే అలా అధికారులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories