Visakha CP: మద్యం మత్తులో పక్కబోటులోకి సిగరెట్లు విసిరేశారు

Police Have Cracked The Visakha Fishing Harbor Case
x

Visakha CP: మద్యం మత్తులో పక్కబోటులోకి సిగరెట్లు విసిరేశారు

Highlights

Visakha CP: అగ్నిప్రమాదంలో 30బోట్లు కాలిపోయాయి

Visakha CP: విశాఖలోని ఫిషింగ్‌ హార్బర్‌లో జరిగిన ఘటనలో నైలాన్‌ వలల వల్ల ప్రమాద తీవ్రత పెరిగిందని నగర సీపీ రవిశంకర్‌ చెప్పారు. ఈ అగ్నిప్రమాదంలో 30 బోట్లు కాలిపోయాయన్నారు. ఈ ఘటనలో వాసుపల్లి నాని, అతడి మామ సత్యం ప్రధాన నిందితులుగా తేల్చామని చెప్పారు. మద్యం మత్తులో సిగరెట్లు పక్కబోటులోకి విసిరేశారని ఆయన వివరించారు. బోటు ఇంజిన్‌పై సిగరెట్‌ పడటంతోనే ప్రమాదం జరిగిందని...దర్యాప్తు చేసి నిందితులను పట్టుకుంటామని విశాఖ సీపీ చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories