విశాఖలో వరుస హత్యల కేసును ఛేదించిన పోలీసులు

Visakhapatnam: పోలీసుల అదుపులో సైకో కిల్లర్ రాంబాబు

Jyothi
Updated on: 16 Aug 2022 12:59 PM IST
Police Arrests Physco Killer Rambabu
X

విశాఖలో వరుస హత్యల కేసును ఛేదించిన పోలీసులు

Visakhapatnam: విశాఖలో వరుస హత్యల కేసును పోలీసులు ఛేదించారు. సైకో కిల్లర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సెల్లార్లలో ఉంటూ వాచ్‌మెన్‌గా పనిచేసే కుటుంబాలే సైకో కిల్లర్ టార్గెట్‌గా చేసుకొని హత్యలు చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. విశాఖలో ఇప్పటికే మూడు హత్యలు, మరో హత్యాయత్నం జరిగింది. నిందితుడు నర్సీపట్నానికి చెందిన రాంబాబుగా గుర్తించారు.


Jyothi

Jyothi

Next Story