Yalamanchili: కరోనాపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న పోలీసులు

Yalamanchili: కరోనాపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న పోలీసులు
x
Highlights

విశాఖపట్నం జిల్లా యలమంచిలిలో స్థానిక పోలీసులు ప్రజలకు కరోనా వైరస్ వ్యాప్తిపై అవగాహన కలిగిస్తున్నారు. వైరస్ బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను...

విశాఖపట్నం జిల్లా యలమంచిలిలో స్థానిక పోలీసులు ప్రజలకు కరోనా వైరస్ వ్యాప్తిపై అవగాహన కలిగిస్తున్నారు. వైరస్ బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను ప్రజలకు సూచించారు. ప్రభుత్వం విధించిన లాక్​డౌన్​ను అందరూ తప్పనిసరిగా పాటించాలని, అనవసరంగా ఇళ్ల నుంచి బయటకు రావద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories