logo
ఆంధ్రప్రదేశ్

‌‌నర్సీపట్నంలో అయ్యన్న ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు

Police Are Preparing To Arrest Of Ayyanna House
X

‌‌నర్సీపట్నంలో అయ్యన్న ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు

Highlights

AP News: మాజీ మంత్రి అయ్యన్న అరెస్టుకు పోలీసుల రంగం సిద్ధం

AP News: అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మాజీం మంత్రి అయ్యన్న పాత్రుడు ఇంటిని పోలీసులు చుట్టు ముట్టారు. నిన్న రాత్రి అయ్యన్నకు నోటీసులు ఇచ్చేందుకు గుంటూరు పోలీసులు వచ్చారు. ఆయన ఇంట్లో లేకపోవడంతో ఇవాళ తెల్లవారు జామున పోలీసులు మరోసారి వచ్చారు. చోడవరం మినీ మహానాడులో సీఎం జగన్‌పై అయ్యన్న వ్యాఖ్యలు చేశారు. అయ్యన్న ఇంటి వెనుకాల ఉన్న గోడను జేసీబీతో తొలగించారు. ఇంటి పరిసరాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. అయ్యన్నను అరెస్టు చేస్తారని అనుచరులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు అనుమతి లేదంటూ మీడియాను పోలీసులు అడ్డుకున్నారు.

Web TitlePolice Are Preparing To Arrest Of Ayyanna House
Next Story