AP: తాడిపత్రి నందలపాడులోని అంగన్వాడి సెంటర్‌లో ప్లాస్టిక్ బియ్యం కలకలం

AP: * చిన్నారులకు పంపిణీ చేసిన బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం * ఆందోళనకు దిగిన చిన్నారుల తల్లిదండ్రులు

Sandeep Eggoju
Published on: 13 Sept 2021 12:30 PM IST
Plastic Rice in Anganwadi Centre at Anantapur District AP | AP News Today
X

తాడిపత్రి నందలపాడులోని అంగన్వాడి సెంటర్‌లో ప్లాస్టిక్ బియ్యం కలకలం

Anantapuram: అనంతపురం జిల్లా తాడిపత్రి నందలపాడులోని అంగన్వాడి సెంటర్‌లో ప్లాస్టిక్ బియ్యం కలకలం రేపాయి. చిన్నారులకు పంపిణీ చేసిన బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం కలిగి ఉండటంతో చిన్నారుల తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ప్లాస్టిక్ బియ్యం కల్తీ ఉండటంతో చిన్నారుల తల్లిదండ్రులు మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డికి సమాచారం అందించారు. ఇందుకు సంబంధించి అధికారులు, కాంట్రాక్టర్లపై కోర్టులో ఫిర్యాదు చేస్తానన్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story