Top
logo

Ongole: ఒంగోలులో పెట్రోబాంబుల కలకలం

Petrol Bomb Attack on a House in Ongole
X
ఒంగోలులోని ఓ ఇంటిపై పెట్రోల్ బాంబుతో దాడి 
Highlights

Ongole: బాలాజి రెవెన్యూ కాలనీలోని ఓ ఇంటిపై పెట్రో బాంబులతో దాడి * ఇంటి అద్దాలు ధ్వంసం.. ఒక్కసారిగా గోడలపై చెలరేగిన మంటలు

Ongole: పెట్రో బాంబులతో ఓ ఇంటిపై దాడి చేసిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులోని బాలాజీ రెవెన్యూ కాలనీలో చోటుచేసుకుంది. ఇంటి అద్దాలు ధ్వంసం చేసిన నిందితులు.. పెట్రో బాంబులు విసరడంతో గోడలపై ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పాతకక్ష్యల నేపథ్యంలోనే ఈఘటన జరిగిందంటున్న బాధితులు గతంలోనే పీఎస్‌లో ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు. తీసుకున్న అప్పు చెల్లించకపోవడంతో వివాదం తలెత్తిందని సమాచారం. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

Web TitlePetrol Bomb Attack on a House in Ongole
Next Story