మాజీ మంత్రి పేర్ని నాని సంచలన ప్రకటన.. రిటైర్‌మెంట్‌పై ప్రకటన చేసిన పేర్ని నాని

Perni Nani Interesting Comments on his Political Career in CM Jagan
x

Perni Nani: సీఎం జగన్‌తో మరో మీటింగ్ ఉంటుందో.. లేదో నాకే తెలియదు

Highlights

Perni Nani: రిటైర్‌మెంట్‌పై ప్రకటన చేసిన పేర్నినాని

Perni nani: మాజీ మంత్రి పేర్నినాని సంచలన ప్రకటన చేశారు. బందరు పోర్టు పనుల ప్రారంభోత్సవంలో మాట్లాడిన పేర్నినాని.. తన రిటైర్మెంట్ ప్రకటించారు. సీఎం జగన్‌తో కలిసి మరో మీటింగ్ ఉంటుందో.. లేదో తెలియదన్నారు పేర్నినాని.

Show Full Article
Print Article
Next Story
More Stories