టోల్‌ప్లాజా సిబ్బందిపై వైసీపీ నేతల దాడి.. సీసీ కెమెరాలో రికార్డ్...

Payakaraopeta YCP Leaders Attack on Toll Plaza Staff for Asking to Pay Fee | AP Latest News
x

టోల్‌ప్లాజా సిబ్బందిపై వైసీపీ నేతల దాడి.. సీసీ కెమెరాలో రికార్డ్...

Highlights

Toll Plaza - YCP Leaders: టోల్ ఫీజ్ కట్టమని అడిగినందుకు టోల్‌ ప్లాజా సిబ్బందిపై దాడి...

Toll Plaza - YCP Leaders: విశాఖ జిల్లా నక్కపల్లి మండలం వేంపాడు టోల్‌ప్లాజా సిబ్బందిపై.. పాయకరావుపేట వైసీపీ నేతలు దాడి చేశారు. టోల్ ఫీజ్ కట్టమని అడిగినందుకు.. విధులు నిర్వహిస్తున్న సత్యనారాయణ అనే వ్యక్తిపై దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడ్డ టోల్ ప్లాజా సిబ్బందిని నక్కపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైసీపీ నేతలపై టోల్‌ ప్లాజా యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న విశాఖ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories