Pawan Kalyan: కాసేపట్లో మంగళగిరి పార్టీ కార్యాలయానికి పవన్‌కల్యాణ్

Pawan Kalyan: రేపు పార్టీ పీఏసీ మీటింగ్‌లో పాల్గొననున్న పవన్ కల్యాణ్

Rama Rao
Published on: 29 Oct 2022 4:01 PM IST
Pawan Kalyan will Participate in the Partys PAC Meeting Tomorrow
X

Pawan Kalyan: కాసేపట్లో మంగళగిరి పార్టీ కార్యాలయానికి పవన్‌కల్యాణ్

Pawan Kalyan: జనసేన చీఫ్ పవన్‌కల్యాణ్ కాసేపట్లో మంగళగిరి పార్టీ కార్యాలయానికి చేరుకోనున్నారు. రేపు పార్టీ పీఏసీ మీటింగ్‌లో పవన్ పాల్గొననున్నారు. ఇటీవల విశాఖ పర్యటన పరిణామాలు, వైసీపీ సర్కార్ అనుసరిస్తున్న తీరు, భవిష్యత్‌ కార్యాచరణపై పీఏసీలో చర్చించనున్నారు. రేపు, ఎల్లుండి పార్టీ తరఫున జరగబోయే పలు కార్యక్రమాల్లో పవన్‌కల్యాణ్ పాల్గొననున్నారు.

Rama Rao

Rama Rao

Next Story