Pawan Kalyan: ఈనెల 15, 16, 17వ తేదీల్లో విశాఖలో పవన్ పర్యటన

Pawan Kalyan: 15న పార్టీ నేతలు, వాలంటీర్లతో సమావేశంకానున్న పవన్

Jyothi
Updated on: 11 Oct 2022 10:00 AM IST
Pawan Kalyan Visit to Visakhapatnam on 15th, 16th and 17th of this Month
X

Pawan Kalyan: ఈనెల 15, 16, 17వ తేదీల్లో విశాఖలో పవన్ పర్యటన

Pawan Kalyan: ఈనెల 15వ తేదీ నుంచి జనసేన అధినేత పవన్‌కల్యాణ్ విశాఖలో పర్యటించనున్నారు. 16న ఉత్తరాంధ్ర జిల్లాల్లో జనవాణి కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ పర్యటనలో ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన నాయకులతో, పార్టీ వాలంటీర్లతో ఆయన సమావేశాలు నిర్వహించనున్నారు. 15,16,17వ తేదీల్లో ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నాయకులతో సమీక్షలు జరపనున్నారు. అలాగే జనసేన భవిష్యత్తు కార్యాచరణపై పవన్‌ కల్యాణ్ పార్టీ నాయకులకు, శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.

Jyothi

Jyothi

Next Story