నేడు, రేపు పవన్ కల్యాణ్ పర్యటన షెడ్యూల్ ఇదే..

నేడు, రేపు పవన్ కల్యాణ్ పర్యటన షెడ్యూల్ ఇదే..
x
Highlights

జనసేన అదినేత పవన్ కల్యాణ్ పర్యటన ప్రస్తుతం నెల్లూరులో కొనసాగుతుంది. నేడు రాత్రికి నెల్లూరు పర్యటన ముగించుకుని ప్రకాశం జిల్లాలో అడుగుపెట్టనున్నారు......

జనసేన అదినేత పవన్ కల్యాణ్ పర్యటన ప్రస్తుతం నెల్లూరులో కొనసాగుతుంది. నేడు రాత్రికి నెల్లూరు పర్యటన ముగించుకుని ప్రకాశం జిల్లాలో అడుగుపెట్టనున్నారు... ఇవాళ, రేపు.. ప్రకాశం జిల్లా పర్యటనలో బిజీబిజీగా గడపనున్నారు. సోమవారంనెల్లూరు జిల్లాలోని జనసేన నాయకులతో సమావేశం నిర్వహిస్తారు. ఆ తరువాత విద్యార్థులు, మేధావులతో ముఖాముఖిలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు నెల్లూరులో రోడ్‌ షో నిర్వహించి... అనంతరం వీఆర్సీ సెంటర్ లో బహిరంగసభలో పాల్గొంటారు. సాయంత్రం కావలిలో రోడ్ షో, బోగోలు సభలో మాట్లాడనున్న పవన్... రాత్రికి ఒంగోలుకు చేరుకుంటారు. రాత్రి ఒంగోలులో రోడ్‌ షో నిర్వహించి.. రేపు ఉదయం ఒంగోలులోని జనసేన నేతలతో సమావేశం అవుతారు.

Show Full Article
Print Article
Next Story
More Stories