Pawan Kalyan: గల్ఫ్ ప్రతినిధులతో పవన్ కల్యాణ్‌ భేటీ.. అవినీతి రహిత రాజకీయాలే లక్ష్యం

Pawan Kalyan Met With Gulf Representatives
x

Pawan Kalyan: గల్ఫ్ ప్రతినిధులతో పవన్ కల్యాణ్‌ భేటీ.. అవినీతి రహిత రాజకీయాలే లక్ష్యం 

Highlights

Pawan Kalyan: గల్ఫ్‌ ప్రతినిధులు జనసేన పార్టీకి కోటి రూపాయల విరాళం అందజేశారు.

Pawan Kalyan: అవినీతి రహిత రాజకీయాలే లక్ష్యమని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి హక్కులు ఉంటాయని...విదేశాల్లో ఉన్న సౌకర్యాలు , రూల్ ఆఫ్ లా ఇక్కడికి తీసుకురావాలన్నారు. గల్ఫ్ దేశాల్లో బతకగలిగిన మనం ఇక్కడ ఎందుకు బతకలేమని అన్నారు. గల్ఫ్ ప్రతినిధులతో పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. గల్ఫ్‌ ప్రతినిధులు జనసేన పార్టీకి కోటి రూపాయల విరాళం అందజేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories