జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ ముఖ్యులతో సమావేశం అయ్యే అవకాశం..!

Pawan Kalyan is likely to meet party leaders
x

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ ముఖ్యులతో సమావేశం అయ్యే అవకాశం

Highlights

* రేపు విజయనగరంలో పవన్ కళ్యాణ్ పర్యటన

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ విశాఖలోనే ఉండనున్నారు. పార్టీ ముఖ్యులతో సమావేశం అయ్యే అవకాశం ఉంది. నిన్న ప్రధానమంత్రితో అరగంట పాటు పవన్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో పరిస్థితులు ప్రధానికి వివరించానని పవన్ తెలిపారు. రేపు విజయనగరంలో పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఇవాళ జనసేన ముఖ్యులతో భేటీలో ప్రధానితో సమావేశానికి సంబంధించిన వివరాలు షేర్ చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories