Minister Karumuri: పవన్ కల్యాణ్ నిలకడ లేని వ్యక్తి

Pawan Kalyan is an unstable person Says Minister Karumuri
x

Minister Karumuri: పవన్ కల్యాణ్ నిలకడ లేని వ్యక్తి

Highlights

Minister Karumuri: సినిమా డైలాగ్స్ కొట్టడం కాదు

Minister Karumuri: పవన్ కల్యాణ్‌ నిలకడ లేని వ్యక్తి అన్నారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. ఓ సారి సీఎం అంటూ... మరోసారి పొత్తులంటూ పవన్ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. సినిమా డైలాగులు కొట్టడం మానుకోవాలన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన విధ్వంసం పవన్‌కు కనిపించలేదా అని ప్రశ్నించారు. పవన్ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. టీడీపీ ఎన్ని యాత్రలు చేసినా ఫలితం ఉండదని... మరోసారి జగన్ ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories