CI అంజూ యాదవ్‌పై పవన్ కళ్యాణ్ ఫిర్యాదు చేశారు.. కమిటీ వేసి విచారణ జరుపుతాం

Pawan Kalyan Has Filed A Complaint Against CI Anju Yadav
x

CI అంజూ యాదవ్‌పై పవన్ కళ్యాణ్ ఫిర్యాదు చేశారు.. కమిటీ వేసి విచారణ జరుపుతాం

Highlights

Parameshwara Reddy: విచారణ తర్వాత వచ్చే నివేదికను బట్టి చర్యలుంటాయి

Parameshwara Reddy: CI అంజూ యాదవ్‌‌పై జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరుపుతామన్నారు ఎస్పీ పరమేశ్వర రెడ్డి. విచారణకు కమిటీ వేస్తామన్నారు. సీఐ అంజూ యాదవ్‌తో పాటు జనసేన నేత సాయిని కూడా విచారిస్తామని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories