టీ షర్ట్ వేసుకోవడానికైనా అనుమతి ఇస్తారా..? పవన్

* వారాహి వాహన రంగుపై వచ్చిన వార్తలపై పవన్ స్పందన

R Tripura Malini
Updated on: 9 Dec 2022 11:21 AM IST
Pawan Kalyan Criticizes YCP On Twitter
X

ట్విట్టర్ వేదికగా వైసీపీపై పవన్ కళ్యాణ్ విమర్శలు 

Pawan Kalyan: అమరావతి ట్విట్టర్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు రోజుల క్రితం ఎన్నికల కోసం సిద్ధం చేసిన వారాహి వాహన రంగు పై సోషల్ మీడియా లో వచ్చిన వార్తల పై స్పందించిన పవన్ వైసిపి కి కౌంటర్ గా ట్వీట్ మొదట మీరు నా సినిమాలను ఆపేశారు వైజాగ్ పర్యటనలో నన్ను కారు పైకి వచ్చి అభిమానులకు అభివాదం చేయకుండా ఆపారు హోటల్ గదికి పరిమితం చేశారు సిటీ వదిలి పోమని ఒత్తిడి చేశారు ఇటీవల మంగళగిరి పార్టీ ఆఫీస్ నుండి ఇప్పటం గ్రామానికి కారులో వెళ్లొద్దని చెప్పారు కాలి నడకన వద్దన్నారు ఇప్పుడు నా వాహనం కలర్ మీకు ఇష్యూ నా..? తర్వాత ఏంటి.? నేను గాలి పీల్చడం కూడా ఆపాలా..? నన్ను కనీసం ఈ షర్ట్ వేసుకోవడానికి అనుమతిస్తారా అంటూ ఆర్మీ కలర్ ఉన్న షర్ట్ ఫోటో ను ట్విట్టర్ లో పెట్టిన పవన్.

R Tripura Malini

R Tripura Malini

Next Story