Tirumala: తిరుమల లడ్డూ విక్రయ కేంద్రాల్లో తాటాకు బుట్టలు

Palm Baskets in Tirumala laddu Selling Centers
x

Tirumala: తిరుమల లడ్డూ విక్రయ కేంద్రాల్లో తాటాకు బుట్టలు

Highlights

Tirumala: ప్రకృతి వ్యవసాయవేత్త విజయరామ్‌ సహకారంతో..త్వరలో అందుబాటులోకి తీసుకురావాలని టీటీడీ ఆలోచన

Tirumala: ప్రకృతి పరిరక్షణ, సంప్రదాయ వృత్తులకు చేయూత అందించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా తాటాకు బుట్టలను లడ్డూ విక్రయ కేంద్రాల్లో భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆలోచన చేస్తుంది. ప్రకృతి వ్యవసాయవేత్త విజయరామ్ సహకారంతో ఈ బుట్టలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతోంది టీటీడీ. త్వరలో ఈ బుట్టలను తక్కువ ధరకు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories