ఆన్‌లైన్ లోన్ యాప్‌లకు యువకుడు బలి

ఆన్‌లైన్ లోన్ యాప్‌లకు యువకుడు బలి
x

Palnadu: ఆన్‌లైన్ లోన్ యాప్‌లకు యువకుడు బలి

Highlights

*లోన్‌యాప్‌ ద్వారా రూ.8వేలు తీసుకున్న శివ, రూ.20 వేల వరకు కట్టాలని వేధించిన లోన్‌ యాప్‌ నిర్వాహకులు

Andhra Pradesh: ఆన్‌లైన్ లోన్ యాప్‌లకు మరో యువకుడు బలయ్యాడు. పల్నాడు జిల్లా నారాయణపురంకు చెందిన శివరాత్రి శివ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లోన్‌యాప్‌ ద్వారా 8వేల రూపాయలు అప్పు తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే 8వేలకు... 20 వేల రూపాయలు కట్టాలని లోన్‌ యాప్‌ నిర్వాహకులు వేధించారు. లోన్‌ యాప్‌ వేధింపులు తాళలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. రాత్రి సమయంలో ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. లోన్‌ యాప్‌ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని శివ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories