రేపు ఒంగోలు కలెక్టరేట్‌లో ఇరువర్గాల మత్య్సకారులతో సమావేశం

X
Highlights
* పరిష్కారం దిశగా ప్రకాశం జిల్లా చీరాల మత్స్యకారుల వివాదం * హాజరుకానున్న మంత్రి అప్పలరాజు, ఎంపీ మోపిదేవి * ఇప్పటికే ఇరువర్గాలతో సంప్రదింపులు జరిపిన ఆక్వా ఛైర్మన్
Sandeep Eggoju3 Jan 2021 5:21 AM GMT
ప్రకాశం జిల్లా చీరాల మత్స్యకారుల మధ్య విభేదాలు తొలగించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. అరెస్టయిన మత్స్యకారులు బెయిల్‌పై విడుదల కావడంతో రేపు ఒంగోలు కలెక్టరేట్‌లో ఇరువర్గాలతో సమావేశం ఏర్పాటు చేసింది. ఈ భేటీకి మంత్రి అప్పలరాజు, ఎంపీ మోపిదేవి వెంకటరమణ, మత్స్యకార కమిషన్‌తో పాటు ఇతర అధికారులు హాజరుకానున్నారు. ఇప్పటికే ఇరువర్గాల మత్స్యకారులతో ఆక్వా చైర్మన్ సంప్రదింపులు జరిపారు. రెండువర్గాలకు చెందిన ఐలవల, బల్లవలపై నిషేధం విధించారు.
Web TitleOngole collecter meeting With both fishermens Tomorrow
Next Story