తమిళనాడులో కొనసాగుతున్న జల్లికట్టు పోటీలు...

Ongoing Jallikattu Competitions in Tamil Nadu
x

తమిళనాడులో కొనసాగుతున్న జల్లికట్టు పోటీలు...

Highlights

Jallikattu Competitions: తమిళనాడులో జల్లికట్టు సందడి కొనసాగుతోంది...

Jallikattu Competetion: తమిళనాడులో జల్లికట్టు సందడి కొనసాగుతోంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో యువకులు ఈ సంప్రదాయ క్రీడలో ఉత్సాహంతో పోటీపడుతున్నారు. ఇవాళ మదురై, తిరుచ్చి జిల్లాలో పోటీలు ప్రారంభించారు. పాలమేడు జల్లికట్టులో 700 ఎద్దులు, 300 మంది యువకులు, తిరుచ్చి జల్లికట్టులో 500 ఎద్దులు, 300 మంది యువకులు ఎద్దులు అదుపుచేయడానికి పోటీ పడ్డారు. జల్లికట్టులో 150 మందికి మించి పాల్గొనవద్దని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. కానీ కరోనా నిబంధనలు పాటించకుండా.. వందల మంది ప్రజలు వేడుక చూసేందుకు గుమిగూడారు.

Show Full Article
Print Article
Next Story
More Stories