ముఖ్యమంత్రితో చర్చించిన తర్వాత పరిష్కరిస్తామని అధికారులు భరోసా ఇచ్చారు

Bopparaju Venkateswarulu: సమస్యల పరిష్కారంపై రోడ్డు మ్యాప్ రెడీ చేయాలి

R Tripura Malini
Published on: 7 Dec 2022 8:08 AM IST
Officials Have Assured That It Will Be Resolved After Discussing With The Chief Minister
X

ముఖ్యమంత్రితో చర్చించిన తర్వాత పరిష్కరిస్తామని అధికారులు భరోసా ఇచ్చారు

Andhra Pradesh: ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వ చర్చలకు హాజరుగాకపోవడంతో నెలరోజుల్లో కూలంకుషంగా చర్చించి సముచి నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వ ఉన్నతాధికారులు భరోసా ఇచ్చారని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తెలిపారు. ప్రభుత్వ ఉన్నతాధికారులు ఉద్యోగుల సమస్యలను ముఖ్యమంత్రితో చర్చించిన తర్వాత పరిష్కారిస్తామని అధికారులనుంచి సానుకూలన స్పందన లభించిందని అమరావతి జెఎసి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story