కర్నూలు జిల్లా కలెక్టరేట్‌ వద్ద ఎన్టీఆర్ ఫ్యాన్స్ ధర్నా

NTR Fans Dharna at Kurnool District
x

కర్నూలు జిల్లా కలెక్టరేట్‌ వద్ద ఎన్టీఆర్ ఫ్యాన్స్ ధర్నా

Highlights

*విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరు తొలగించడంపై నిరసన

Kurnool: NTR హెల్త్ వర్సిటీకి ఏపీ ప్రభుత్వం పేరు మార్చడంపై కర్నూలు జిల్లా కలెక్టరేట్ వద్ద NTR ఫ్యాన్స్ ధర్నా చేశారు. వైద్య విశ్వవిద్యాలయానికి NTR పేరు తొలగించడం హేయమైన చర్య అని NTR ఫ్యాన్స్ అన్నారు. దివంగత NTR పట్ల ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించి పేరును తొలగించడం మంచి పద్ధతి కాదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం విశ్వవిద్యాలయానికి NTR పేరునే కొనసాగించాలని NTR ఫ్యాన్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories