అనంతపురం జిల్లా సబ్ డివిజన్‌లో ప్రారంభంకాని నామినేషన్ల స్వీకరణ

X
Representational Image
Highlights
* ఇంతవరకు ప్రారంభంకాని నామినేషన్ల స్వీకరణ * అభ్యర్థుల కోసం అధికారుల ఎదురుచూపులు * అభ్యర్థుల సందేహాల కోసం నామినేషన్ సెంటర్‌లో హెల్ప్ డెస్క్
Sandeep Eggoju29 Jan 2021 9:25 AM GMT
అనంతపురం జిల్లా కదిరి రెవెన్యూ సబ్ డివిజన్‌లో ఇంతవరకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కాలేదు. దీంతో అభ్యర్థుల కోసం అధికారులు వేచి చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు అభ్యర్థుల సందేహాలను తీర్చేందుకు ప్రతి నామినేషన్ సెంటర్ దగ్గర హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. అలాగే సరైన సమయంలో కుల ధృవీకరణ పత్రాలు అందజేయడానికి, గ్రామ పంచాయతీల్లో వీఆర్వోల ద్వారా ఏర్పాట్లు చేసినట్టు కదిరి తహసీల్దార్ మారుతీప్రసాద్ తెలిపారు.
Web TitleNominations are not Started yet in Anantapur District Sub - Division
Next Story