Nivar Cyclone in Tirumala: తిరుమలలో భారీ వర్షం

X
Highlights
* ఏపీపై నివర్ తుపాను ఎఫెక్ట్ * మొదటి ఘాట్‌రోడ్డులో విరిగిపడ్డ చెట్లు * భారీగా నిలిచిపోయిన వాహనాలు
Neeta Gurnale26 Nov 2020 6:38 AM GMT
Nivar Cyclone in Tirumala : నివర్ తుఫాన్ ఎఫెక్ట్ తిరుమలపై పడింది. తిరుమలలో కురుస్తున్న వర్షంతో శ్రీవారి ఆలయ ప్రాంగణం జలమయమైంది. అటు తిరుమలలోని జలాశయాలు నిండుకుండను తలపిస్తున్నాయి. పాపవినాశనం, గోగర్భం జలాశయాల గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు.
నివర్ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్రంలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల లోతట్టు ప్రాంతాలతో పాటు పంట పొలాలు, రహదారులు నీట మునిగాయి.
Web TitleNivar Cyclone Live Updates Heavy rain lashes in Tirumala Andhra Pradesh
Next Story