జనసేన ఎమ్మెల్యే రాపాక అరెస్ట్‌‌లో కొత్త ట్విస్ట్‌

జనసేన ఎమ్మెల్యే రాపాక అరెస్ట్‌‌లో కొత్త ట్విస్ట్‌
x
Highlights

జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ అరెస్ట్‌ వివాదం‌ మరో మలుపు తిరిగింది. నాన్‌‌బెయిలబుల్‌ కేసుతో రాపాకను పోలీసులు రాజోలు మున్సిఫ్‌ కోర్టుకు తీసుకెళ్లగా,...

జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ అరెస్ట్‌ వివాదం‌ మరో మలుపు తిరిగింది. నాన్‌‌బెయిలబుల్‌ కేసుతో రాపాకను పోలీసులు రాజోలు మున్సిఫ్‌ కోర్టుకు తీసుకెళ్లగా, రిమాండ్‌ విధించేందుకు మేజిస్ట్రేట్‌ నిరాకరించారు. ఎమ్మెల్యేను అరెస్ట్‌చేసే విధానం ఇది కాదంటూ న్యాయస్థానం చీవాట్లు పెట్టింది. దాంతో రాపాకను తిరిగి పోలీస్‌‌స్టేషన్‌‌కు తీసుకెళ్లిన్న పోలీసులు స్టేషన్‌ బెయిల్ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories