నెల్లూరులో 16వ రోజు: కలువాయి మండల రహదారిపై జర్నలిస్టుల రిలే నిరాహార దీక్ష

నెల్లూరులో 16వ రోజు: కలువాయి మండల రహదారిపై జర్నలిస్టుల రిలే నిరాహార దీక్ష
x

నెల్లూరులో 16వ రోజు: కలువాయి మండల రహదారిపై జర్నలిస్టుల రిలే నిరాహార దీక్ష

Highlights

నెల్లూరు జిల్లాలో కొనసాగుతున్న రిలే నిరాహారదీక్ష 16వ రోజు దీక్షలో పాల్గొన్న కలువాయి మండల జర్నలిస్ట్‌లు దీక్షలో పాల్గొన్న ప్రింట్, ఎలెక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్‌లు

కలువాయి మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపొద్దని నెల్లూరు జిల్లాలోనే రిలే నిరాహారదీక్ష కొనసాగుతుంది. దీంట్లో బాగంగా 16వ రోజు కలువాయి జర్నలిస్ట్‌లు రిలే నిరాహారదీక్ష చేపట్టారు. స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలవేసి దీక్షకు కూర్చున్నారు. స్వచ్ఛంద సంస్థలు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, పోలీసులు, పొదుపు సంఘాలు, విశ్రాంతి ఉపాధ్యాయులు జర్నలిస్ట్‌లకు సంగీభావం తెలిపారు.

నెల్లూరుజిల్లా కలువాయి మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపొద్దని నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని మండల జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలేనిరాహారదీక్షలో భాగంగా 16వ రోజు కలువాయి జర్నలిస్ట్లు రిలేనిరాహారదీక్ష చేపట్టారు. ఈసందర్బంగా స్థానిక డాక్టర్ అంబేద్కర్విగ్రహనికి పూలమాలవేసి నివాళులుఅర్పించారు. అనంతరం పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలవేసి దీక్ష కుకూర్చున్నారు. ఈసందర్బంగా జర్నలిస్ట్లకు స్వచ్ఛందసంస్థలు, అన్నిరాజకీయపార్టీలనాయకులు,పోలీసులు, పొదుపుసంఘాలు, విశ్రాంతిఉపాధ్యాయులుసంగీభావంతెలియజేసారు.ఈదీక్షలోమండలంలోనిప్రింట్మీడియా, ఎలెక్ట్రానిక్మీడియాజర్నలిస్ట్లుపాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories