Nellore: నెల్లూరు జిల్లా అనంతసాగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం

Negligence Of Medical Staff At Nellore Ananthasagar Health Center
x

Nellore: నెల్లూరు జిల్లా అనంతసాగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం

Highlights

Nellore: ఆరుబయట విలువైన వైద్య సామాగ్రి

Nellore: నెల్లూరు జిల్లా అనంతసాగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం బయటపడింది. విలువైన వైద్య సామాగ్రిని ఆరు బయట పడేశారు. అంతేకాకుండా ప్రజారోగ్యం కోసం ప్రభుత్వం ఎంతో విలువైన సామాగ్రిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఇస్తే వాటిని ఒక్కరోజు కూడా వినియోగించకుండా వైద్య అధికారులు పట్టించుకోవడం లేదు. మెడిసిన్స్, ఇంజక్షన్లు ఓపెన్ చేయకుండా పడేస్తుంటే పట్టించుకునే దిక్కు లేకుండా పోయిందనే విమర్శలు విన్పిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories