Nedurumalli Ramkumar Reddy: ముందు నుంచే ఆనం, శ్రీధర్‌రెడ్డిలు టీడీపీతో టచ్‌లో ఉన్నారు

Nedurumalli Ramkumar Reddy Comments on Anam and Sridhar Reddy
x

Nedurumalli Ramkumar Reddy: ముందు నుంచే ఆనం, శ్రీధర్‌రెడ్డిలు టీడీపీతో టచ్‌లో ఉన్నారు

Highlights

Nedurumalli Ramkumar Reddy: పార్టీ మారితే మారండి.. ఇలాంటి వ్యాఖ్యలు సరికాదు

Nedurumalli Ramkumar Reddy: నెల్లూరు రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ఆనం రామ్ నారాయణరెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిపై నేదురుమల్లి రామ్‌కుమార్‌‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగం గురించి ఆనం మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందంటూ కౌంటర్ ఇచ్చారు. వెంకటగిరి నియోజకవర్గంలో మేము పనిచేస్తే మీరు గెలిచారు. సీఎం జగన్ దయతలిచి సీటు ఇచ్చారని గుర్తు చేశారు. ముందు నుంచే ఆనం, శ్రీధర్‌రెడ్డిలు టీడీపీతో టచ్‌లో ఉన్నారని ఆరోపించారు. ఏడాదిన్నర నుంచి ఫోన్ ట్యాపింగ్‌ జరుగుతుందని ఇప్పుడు చెబుతున్నారా అని ప్రశ్నించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories