Tirumala: వైభవంగా బ్రహ్మోత్సవాలు.. తిరుమాడ వీధుల్లో హనుమంత వాహనంపై ఊరేగిన శ్రీవారు

Navaratri Brahmotsavam in Tirumala
x

Tirumala: వైభవంగా బ్రహ్మోత్సవాలు.. తిరుమాడ వీధుల్లో హనుమంత వాహనంపై ఊరేగిన శ్రీవారు

Highlights

Tirumala: సా. 4 గంటలకు పుష్పక విమానం.. రాత్రి 7 గంటలకు గజ వాహనంపై ఊరేగనున్న శ్రీవారు

Tirumala: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు తిరుమలలో కన్నుల పండువగా సాగుతున్నాయి. శేషాచలాధీశుడు రాముని అవతారంలో తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు. హనుమంతుడు భగవత్‌ భక్తులలో అగ్రగణ్యుడు. గురుశిష్యులైన శ్రీరామ హనుమంతులు తత్త్వవివేచన తెలిసిన మహనీయులు కావున ఈ ఇరువురినీ చూసిన వారికి వేదాలతత్త్వం ఒనగూరుతుంది. ఈ సాయంత్రం 4 గంటలకు పుష్పక విమానంపై, రాత్రి 7గంటలకు గజవాహనంపై శ్రీవారు విహరించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories