logo

కాసేపట్లో వైసీపీలో చేరనున్న జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నె?

కాసేపట్లో వైసీపీలో చేరనున్న జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నె?

జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు కాసేపట్లో వైసీపీలో చేరనున్నారు. ఇందుకోసం ఆయన హైదరాబాద్ లోని లోటస్ పాండ్ కు చేరుకున్నారు. నార్నె తోపాటుగా మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి ఆ పార్టీలో చేరనున్నట్టు సమాచారం.

లైవ్ టీవి

Share it
Top