Home > ఆంధ్రప్రదేశ్ > రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే.. రికార్డింగ్ డ్యాన్సులకు వెళ్తారా? : నారా లోకేష్ ఫైర్
రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే.. రికార్డింగ్ డ్యాన్సులకు వెళ్తారా? : నారా లోకేష్ ఫైర్

X
Highlights
ఏపీ మంత్రి కన్నబాబుపై టీడీపీ నేత నారా లోకేష్ ఫైర్ అయ్యారు.
Samba Siva Rao28 Dec 2020 3:48 PM GMT
రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. రికార్డింగ్ డ్యాన్సులకు ఎలా వెళ్లారంటూ మంత్రి కన్నబాబుపై టీడీపీ నేత నారా లోకేష్ ఫైర్ అయ్యారు. వరదల సమయంలో ప్రభుత్వం సరైన రీతిలో స్పందిస్తే.. ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదన్నారు. కృష్ణా జిల్లా దివిసీమలో పర్యటించిన లోకేష్... పంట నష్టపోయిన రైతులను పరామర్శించి వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను లోకేష్ పరామర్శించారు. టీడీపీ రైతులకు అండగా ఉంటుందని భరోసా కల్పించారు.
Web TitleNara Lokesh Slams On Ap minister Kanna Babu
Next Story