Nara Lokesh: హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ ఏం చేశారో జగన్ చెప్పాలి

Nara Lokesh: టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరు పెడతాం

Rama Rao
Updated on: 21 Sept 2022 9:15 PM IST
Nara Lokesh said Jagan should tell what YS did to Health University | AP News
X

Nara Lokesh: హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ ఏం చేశారో జగన్ చెప్పాలి

Nara Lokesh: తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హెల్త్ యూనివర్సిటీకి మళ్లీ ఎన్టీఆర్ పేరు పెడతామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ ఏం చేశారో సీఎం జగన్ చెప్పాలన్నారు. కొత్తగా ఏర్పాటు చేసే మెడికల్ కాలేజీలకు వైఎస్ పేరు పెట్టుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరంలేదని నారా లోకేష్ తెలిపారు.

Rama Rao

Rama Rao

Next Story