టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ అరెస్ట్

టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ అరెస్ట్
x
Nara Lokesh (file photo)
Highlights

విజయవాడ: టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. బెంజ్ సర్కిల్ వద్ద నిరసన దీక్ష చేస్తున్న గద్దె రామ్మోహన్‌కు సంఘీభావం తెలిపేందుకు...

విజయవాడ: టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. బెంజ్ సర్కిల్ వద్ద నిరసన దీక్ష చేస్తున్న గద్దె రామ్మోహన్‌కు సంఘీభావం తెలిపేందుకు లోకేష్ వచ్చారు. ఈ నేపథ్యంలో లోకేష్ తో పాటు ఎమ్మెల్యే రామానాయుడు, కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories