రాష్ట్రంలో IPC లేదు.. జేపీసీ ఉంది: నారాలోకేష్

Nara Lokesh Fires on Chief Minister Jagan
x

Nara Lokesh (file image)

Highlights

* జైలు నుంచి వచ్చేటప్పుడు జగన్ తలదించుకుని వచ్చారు: నారాలోకేష్ * జీవో 77 వల్ల 3లక్షల మంది విద్యార్ధులకు నష్టం: నారాలోకేష్

ఏపీలో ఐపీసీ లేదని.. జగన్ పీనల్ కోడ్ మాత్రమే ఉందన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ప్రజల తరుపున పోరాడే వ్యక్తులపై ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతుందని మండిపడ్డారు. జైలు నుంచి వచ్చేటప్పుడు జగన్ తల దించుకుని వచ్చారని ఎద్దేవా చేశారు. జీవో 77 వల్ల 3లక్ష మంది విద్యార్ధులకు నష్టం జరిగిందన్నారు. 13 యూనివర్శిటీల్లో 11 చోట్ల వీసీలు జగన్ సామాజిక వర్గమేనన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories